(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 081
॥ శ్రీః ॥
2.81. అధ్యాయః 081
Mahabharata - Sabha Parva - Chapter Topics
దుర్యోధనేన ధృతరాష్ట్రోక్తిప్రతికూలభాషణం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text
దుర్యోధన ఉవాచ॥
యస్య నాస్తి నిజా ప్రజ్ఞా కేవలం తు బహుశ్రుతః।
న స జానాతి శాస్త్రార్థం దర్వీ సూపరసానివ॥ 2-81-1(14586)
జానన్వై మోహయతి మాం నావి నౌరివ సంయతా।
స్వార్థే కిం నావధానం తే ఉతాహో ద్వేష్టి మాం భవాన్॥ 2-81-2(14587)
న సంతీమే ధార్తరాష్ట్రా యేషాం త్వమనుశాసితా।
భవిష్యమర్థమాఖ్యాసి సర్వదా కృత్యమాత్మనః॥ 2-81-3(14588)
పరనేయోఽగ్రణీర్యస్య స మార్గాన్ప్రతిముహ్యతి।
పంథానమనుగచ్ఛేయుః కథం తస్య పదానుగాః॥ 2-81-4(14589)
రాజన్పరిణతప్రజ్ఞో వృద్ధసేవీ జితేంద్రియః।
ప్రతిపన్నాన్స్వకార్యేషు సంమోహయసి నో భృశం॥ 2-81-5(14590)
లోకవృత్తాద్రాజవృత్తమన్యదాహ బృహస్పతిః।
తస్మాద్రాజ్ఞాఽప్రమత్తేన స్వార్థశ్చింత్యః సదైవ హి॥ 2-81-6(14591)
క్షత్రియస్య మహారాజ జయే వృత్తిః సమాహితా।
స వై ధర్మస్త్వధర్మో వా స్వవృత్తౌ కా పరీక్షణా॥ 2-81-7(14592)
ప్రకాలయేద్దిశః సర్వాః ప్రతోదేనేవ సారథిః।
ప్రత్యమిత్రశ్రియం దీప్తాం జిఘృక్షుర్భరతర్షభ॥ 2-81-8(14593)
ప్రచ్ఛన్నో వా ప్రకాశో వా యోగో యోఽరిం ప్రబాధతే।
తద్వై శస్త్రం శస్త్రవిదాం న శస్త్రం ఛేదనం స్మృతం॥ 2-81-9(14594)
శత్రుశ్చైవ హి మిత్రం చ న లేఖ్యం న చ మాతృకా।
యో వై సంతాపయతి యం స శత్రుః ప్రోచ్యతే నృప॥ 2-81-10(14595)
అసంతోషః శ్రియో మూలం తస్మాత్తం కామయాంయహం।
సముచ్ఛ్రయే యో యతతే స రాజన్పరమో నయః॥ 2-81-11(14596)
మమత్వం హి న కర్తవ్యమైశ్వర్యే వా ధనేఽపి వా।
పూర్వావాప్తం హరంత్యన్యే రాజధ్రమం హి తం విదుః॥ 2-81-12(14597)
అద్రోహసమంయ కృత్వా చిచ్ఛేద నముచేః శిరః।
శక్రః సాఽభిమతా తస్య రిపౌ వృత్తిః సనాతనీ॥ 2-81-13(14598)
ద్వావేతౌ గ్రసతే భూమిః సర్పో బిలశయానివ।
రాజానం చావిరోద్ధారం బ్రాహ్మణం చాప్రవాసినం॥ 2-81-14(14599)
నాస్తి వై జాతితః శత్రుః పురుషస్య విశాంపతే।
యేన సాధారణీ వృత్తిః స శత్రుర్నేతరో జనః॥ 2-81-15(14600)
శత్రుపక్షం సమృధ్యంతం యో మోహాత్సముపేక్షతే।
వ్యాధిరాప్యాయిత ఇవ తస్య మూలం ఛినత్తి సః॥ 2-81-16(14601)
అల్పోఽపి హ్యరిరత్యర్థం వర్ధమానః పరాక్రమైః।
వల్మీకో మూలజ ఇవ గ్రసతే వృక్షమంతికాత్॥ 2-81-17(14602)
ఆజమీఢ రిపోర్లక్ష్మీర్మా తే రోచిష్ట భారత।
ఏష భారః సత్వవతాం న యః శిరసి ధిష్ఠితః॥ 2-81-18(14603)
జన్మవృద్ధిమివార్థానాం యో వృద్ధిమాభికాంక్షతే।
ఏధతే జ్ఞాతిషు స వై సద్యో వృద్ధిర్హి విక్రమః॥ 2-81-19(14604)
నాప్రాప్య పాండవైశ్వర్యం సంశయో మే భవిష్యతి।
అవాప్స్యే వా శ్రియం తాం హి శయిష్యే వా హతో యుధి॥ 2-81-20(14605)
ఏతాదృశస్య కిం మేఽద్య జీవితేన విశాంపతే।
వర్ధంతే పాండవా నిత్యం వయం స్వస్థిరవృద్ధయః॥ ॥ 2-81-21(14606)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి ఏకాశీతితమోఽధ్యాయః॥81 ॥
Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-81-3 కృత్యం ఇదానీం కర్తవ్యం॥
2-81-14 అప్రవాసినం తీర్థాటనాదిరహితం॥
2-81-15 సాధారణీ తుల్యా వృత్తిర్జీవికా। ఏకామిషత్వమిత్యర్థః॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.